Friday, October 3, 2008
railway problems in vizag
ఈ మధ్య కాలంలో మనకి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎక్కువ అయిపోయింది. లక్కీ ఇప్పుడు అది కూడా లేదు . ఎందుకు ఇలా అంటునాను అంటే మనలో తరచుగా ట్రైన్ ప్రయాణం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళే కాక మనము కూడా అప్పుడప్పుడు ఎండాకాలంలో లేదా దసరా సెలవులలోనో శిర్దికి , తిరుపతి కి అని చేపి ట్రైన్ ఎక్కేస్తుంతము . కానీ అందరు అదే టైం బయలుదేరడం వల్ల ట్రైన్ రిజర్వేషన్ దొరకడం లేదు అనే విషయం మనకు తెలిసిందే . కనే ఇక్కడ మన అమాయకత్వం తో బాటు అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది . అది ఎల్లగంటే
మనకి కొత్త ట్రైన్స్ పోరపత్తున కూడా వేయరు , ఉన్నా ట్రైన్స్ ని మాత్రం ఒడ్డు (orissa) MLA,MP నాకొడకలు అంత కలిసి వాళ్ళ రాష్ట్రానికి తెసుకువేల్లిపోతారు . ఏమి అంటే అ ట్రైన్ మా స్టేషన్ వరకు పొడిగింపు మాత్రమే. మీ స్టేషన్ కి కూడా వస్తుంది అంటారు, మనకు కోపం వస్తుంది. వరసగా అందరం కలిసి గోల పెడతాము. అప్పుడు మన M.ప లు కూడా గోల పెట్టి, అధికారులతో మాట్లాడతారు. కానీ ట్రైన్ వెనకి రాదు. అక్కడ నుండే బయలుదేరుతుంది , కానీ మనకి మన రిజర్వేషన్ మనకు ఇస్తాము అన్నారు అని ప్రెస్ మీటింగ్ పెట్టి చెపుతారు. వాళ్ళు 2-3 రోజులు అలానే ఇస్తారు. తర్వాత పోమంటారు. ఇది వాళ్ళకి మనకి కూడా అల్లవాటు అయిపోయింది. దేనికి ఉదాహరణ ప్రశాంతి, విశాఖ, నిజాముదిన్ వీక్లీ లాంటి రైళ్లు. అవే కాకా మొనకి మొన గోదావరి కూడా తీసుకుపోడానికి ప్రయత్నం చేస్తే మనమందరం కలిసి అడ్డుకోవడం వల్ల అది వాళ్ల తరం కాలేదు.
ఇలా ప్రతిసారి మనకు జోన్స్ అని మన ఒక్కరికే అన్యాయం చేస్తున్నారు. గోదావరి అప్పుడు పొడిగించకుండా ఉండడానికి కారణం మన M.P, M.L.A లే నిజంగా. కానీ ప్రజాసేవ కోసం కాదు. స్వయం సేవ కోసం. అప్పుడులో విమానాలు ఎక్కువగా లేకపోవడం వల్ల వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడానికి దిక్కు లేక గోదావరి పోదిగింపునీ అడ్డుకునారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అ అవసరం లేదు. విమానాశ్రయంలో గంటకి ఒకటి చోపున విమానాలు ఉన్నాయిగా . ప్రజల దగ్గర దొబ్బిన డబ్బు కూడా వాళ్ళకి వుంది. కానీ మనకే ఏమి మిగిలింది. పాపం ఒరిస్సా వాళ్ళకి విమానాశ్రయాలు ట్రైన్స్ ఎక్కువగా లేవు కదా అందుకే మనవాళ్ళకి వాళ్ల ఫై జాలి.
దీనికి అదనంగా దసరాకి ఎంత మంది జనాలు ఉన్నా వెళ్ళడానికి మాత్రం ట్రైన్స్ లేవు. కానీ కాకినాడ నుంచి ఉనవాతెలో వెళ్ళడానికి జనాలు లేకపోయినా వాళ్ళకి స్పెషల్ ట్రైన్స్ ౮. కారణం ఏమిటంటే అది సౌత్ సెంట్రల్ రైల్వే . మనది ఈస్ట్ కాస్ట్ రైల్వే కదా. మనదగర స్టార్ట్ అయితే ట్రైన్ అంత నిండుతుంది . దనం రైల్వే కి వస్తుంది. కానీ జోన్స్ మధ్యలో గొడవల్ల వల్ల మనకి రైల్వే కి కూడా నష్టం తెపించి అధికారులు వాళ్ళ పై వాళ్ళ అనుగ్రహం కోసం అర్రులు చాస్తునారు.
మనకి జూన్ లో పట్టాలు ఎక్కవలసిన గరీబ్ రధ్ ఇప్పదివరకి దిక్కు లేక పోగా, దసరా కి దాని స్పెషల్ ట్రైన్ వెయ్యడం మన అదృష్టం అని ఫీల్ అవ్వవలసిన దురదృష్టం. ఇంక గొప్ప విషయం ఏమిటంటే అది కూడా వైజాగ్ నుంచి కాకుండా అనకాపల్లి నుంచి. ఎందుకంటే అనకాపల్లి ఉన్నది సౌత్ సెంట్రల్ రైల్వే కదా . మీడియా లో అనకాపల్లికి అ సౌకర్యాలు లేవని చేపి నెత్తి నోరు కొట్టుకుంటున కూడా వాళ్ళకి ఏమి పట్టదు. ఇంక ఏమిటంటే స్పెషల్ ట్రైన్ గా వేసినదానికి దసరా టైం లో టికెట్స్ మిగిలిపోయాయి. అది కూడా గరీబ్ రధ్ అంటే 3 AC తక్కువ టికెట్ కాస్ట్. గోదావరి లో AC విశాఖ కి తత్కాల్ లో 450 అవుతుంది. అదే గరీబ్ రధ్ ఐతే 490 అవుతుంది. అయిన దానికి ఇంత పీక్ టైం లో టికెట్ తెసుకోలేదు అంటే ఎందుకో మనకి తెలియిఅంది కాదు. కానీ ఇది వాళ్ళకి వేరే విదంగా పనికి వస్తుంది. ఎల్లాగంటే దీనికి సర్వీసు లేదనే కొత్త ట్రైన్స్ ఈ రూట్ లో వేయకుండా వుండడం ఇంక ఉన ఎ గరీబ్ రధ్ ని కూడా ఒరిస్సా కి తెసుకుపోవడం. ఒక్కే దెబ్బ కి రెండు పిట్టల ని కొట్టడం మన రైల్వే వాళ్ళకి బాగా అల్లవాటు అయిపోయింది కదా.
ఇప్పటి కైనా వైజాగ్ లో ఉన్నా మనమంతా కల్లసి కట్టుగా ఉంది గట్టి గ డిమాండ్ చేసి మన నిరసన తెలిపితే దిగిరాని వాడు ఎవ్వడు ఉండదు. ఒక్క వేళ ఎవరు దిగిరాక పోతే మనకి వచ్చే ఎన్నికలలో ఒట్టు అడిగే వేద్దవ లు కూడా ఎవడు ఉండదు. మనస్పూర్తిగా మనకి నచినవాడికి వెయ్యోచు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment