Thursday, September 18, 2008

Vinayaka Nimajanam




నిన్న పేపర్ లో వినాయక నిమజనం గురుంచి చదివాను. ఇప్పటివరకు ఎవడికి రాని తిక్క వాడికి వచ్చింది.

43 బారి వినాయకుడిని వాడు చాధస్తముతో అక్కడే నిమజనం చేసేసాడు. వాడు చేపినటు తల వుపడానికి స్వరూపానంద సరస్వతి లాంటి పెద్దలు అంత రెడీ. వాడు దేవుడికి పెట్టిన నగలు అన్ని తేసేసి వినాయకుడికి పంచామృత అభిషేకం, అని నీరుని పెద్ద పెద్ద పైపులు తో పంపింగ్ చేసి అంత పెద్ద విగ్రహని కరిగించేసాడు. అ కరిగిని మట్టిని, అ నీరుతో బాటు తీసుకువెళ్ళి సముద్రం లో పోస్తాడు అంట. దానికి వాడు చెపేది, వాడు చేసింది ఆంధ్ర లోమొదటి సారి అంట. నిజమే ఆంధ్ర లో వాడి అంత వెధవ పని చేసినవాడిని చూడడం మొదటి సరే మరి.

ఈ నిమజననికి జాలరి వాళ్ల వోట్ కి లింక్ చేసుకొని: విగ్రహం చేయడానికి వాడిన గడ్డి కలప సముద్రంలో కల్లపకుండా దాన్ని వాళ్ళకి తెసుకొని వెళ్లి ఇస్తాడంట. మనవాడికి ఇన్ని చిందులు దేనికంటే వాడు చిరంజీవి పెట్టిన పార్టీ లో జాలరి తెగ నుంచి పోటి చేయడానికి రెడీ. వాళ్ళలో వీడికి ఇమేజ్ ఉంది అని అనిపించుకోడానికి దేవుడిని అడ్డం పెట్టికుని చేసిన పిచ్చి పని ఇది. వోట్ వీడికి చేటు దేవునికి (అంటే ఎవడికో కాదు మనకే).

దానికి లింక్ చేస్తూ: మనవాడు చిరంజీవి స్టేజి కట్టడం లో చనిపోయినవాడికి పవన్ కళ్యాణ్, నాగ బాబు కలిపి లక్షన్నర ఇస్తే వీడు ఇక్కడ నుండి లక్ష రుప్పాయలు వాళ్ళకి ఇచాడు. డైరెక్ట్ గ వాళ్ళకే ఇస్స్తే సమస్య లేదు మనోడు ఈనాడు డైరెక్టర్ గాడికి ఇచి పేపర్ లో పెద్ద న్యూస్ ఐటెం రేంజ్ లో బిల్డప్.

ఇంక దేవుడు పేరు చెప్పి పాపాలు చేసి వోట్లు దండుకొని వెధవలు ఎలెక్షన్ లోపల ఎంతమందిని చూడాల్సి వస్తుందో ఏంటో. దేవుడు నిమజనం అయింది. ఇంక వీలని నిమజనం చేసేది ఎప్పుడో చూడాలి.

No comments: